Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

Follow Udayam on Google
Saychi Kumar Sep 25, 2026 9:52 AM కామరెడ్డితెలంగాణ
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు - Udayam
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి బీఏ, బీఎస్సీ, బీకాం మొదటి సంవత్సరం కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు , జిరాక్స్ కాపీలతో సెప్టెంబర్ 24, 25 తేదీల్లో కళాశాలకు హాజరు కావాలని సూచించారు.

Comments

G
Loading comments...