వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు మొదటి దశను ఈ నెల 24, 25 తేదీల్లో స్థానిక విద్యార్థులకు, 28, 29 తేదీల్లో స్థానికేతర విద్యార్థులకు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.
కళాశాలలో B.Com, B.Sc కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తామన్నారు.
Comments
Loading comments...

