వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఇసుక తరలించేందుకు అనుమతులు ఇవ్వాలని సర్పంచుల సంఘం గద్వాల జిల్లా అధ్యక్షుడు గొంగళ్ల ఈశ్వర్, కార్యదర్శి హుస్సేన్ కోరారు. సోమవారం వివిధ గ్రామాల సర్పంచులతో కలిసి అదనపు కలెక్టర్ నర్సింగరావును కలిశారు.
పలు మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆయా మండలాలను కరవు మండలాలుగా ప్రకటించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

