Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఐటీఐ లో సేవా పక్వాడా అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
Raghu Sep 29, 2026 2:20 PM శ్రీకాకుళంGeneral
ప్రభుత్వ ఐటీఐ లో సేవా పక్వాడా అవగాహన కార్యక్రమం - Udayam
యువతలో సేవాభావం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు మేరా యువ భారత్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ డీఎల్‌టీసీ (ఐటీఐ)లో మంగళవారం సేవా పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఐటీఐ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ గుప్తా మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్‌ వ్యర్థాల తొలగింపు, కార్యక్రమాల్లో యువత చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కార్యక్రమం లో మేరా యువ భారత్ ప్రతినిధి ఎస్‌.వి.వి. సత్యనారాయణ, గుజ్జల ఉమామహేశ్వరరావు,

Comments

G
Loading comments...