వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత కారణంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల రోగులు చూపించుకోవడానికి గంటల తరబడి వేచి చూస్తున్నారు.
చిన్నపిల్లల సెక్షన్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలో సరిపడ వైద్య సిబ్బందిని నియమించాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

