Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పూర్తిగా ఉచితం: డాక్టర్ తిప్పేంద్ర నాయక్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 25, 2026 7:24 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పూర్తిగా ఉచితం: డాక్టర్ తిప్పేంద్ర నాయక్ - Udayam
ధర్మవరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తిప్పేంద్ర నాయక్ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ వైద్య సేవల కోసం ఆసుపత్రి సిబ్బంది ఎవరైనా డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆసుపత్రిలో చికిత్స కోసం అడ్మిట్ అయిన రోగులకు అల్పాహారం, భోజనం కూడా ఉచితంగా ప్రభుత్వం అందిస్తోందన్నారు.

Comments

G
Loading comments...