వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం కంటి పరీక్షలు నిర్వహించారు. కామారెడ్డి డివిజన్ కంటి వైద్యాధికారి రవీందర్ పటేల్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు చేశారు. కంటి వ్యాధుల పట్ల ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దన్నారు.
క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

