Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆదాయం పెంచాలి: కలెక్టర్

Follow Udayam on Google
B RAJESH Sep 05, 2026 10:03 PM విజయనగరంGeneral
ప్రభుత్వ ఆదాయం పెంచాలి: కలెక్టర్ - Udayam
విజయనగరం కలెక్టరేట్ లో శనివారం రిజిస్ట్రేషన్, రవాణా, గనులు, ఎక్సైజ్, అటవీ, వాణిజ్య పన్నుల శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయాన్ని మరింత పెంచాలని ఆదేశించారు. శాఖల వారీగా ఆదాయ ప్రగతిని పరిశీలించి, నిర్దేశించిన లక్ష్యాలను ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తప్పనిసరిగా సాధించాలని సూచించారు.

Comments

G
Loading comments...