వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ వైద్యులు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ ప్రభాకర్ నాయుడు అంతిమయాత్ర కావలిలో ప్రారంభమైంది. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొని నివాళులర్పించి పాడె మోశారు.
ఎమ్మెల్యే సోమిరెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, మాజీ మంత్రి రమేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయరామిరెడ్డి, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నివాళులర్పించారు. అంతిమయాత్రలో భారీగా ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

