Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంకీపూర్‌లో ప్రశాంత్ కిశోర్ ఆధిక్యం

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 03, 2026 1:58 PM జాతీయంGeneral
బంకీపూర్‌లో ప్రశాంత్ కిశోర్ ఆధిక్యం - Udayam
బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ ఆధిక్యంలో ఉన్నారు. 16 రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌పై 14 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. బీజేపీకి బలమైన స్థానంగా ఉన్న బంకీపూర్‌లో 1995 నుంచి ఆ పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారు. రాజ్యసభకు ఎన్నికైన నితిన్ నబీన్ రాజీనామాతో ఈ ఉపఎన్నిక జరిగింది.

Comments

G
Loading comments...