Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీపై ప్రశాంత్ కిశోర్ ఫోకస్

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 12:40 PM జాతీయంGeneral
ఢిల్లీపై ప్రశాంత్ కిశోర్ ఫోకస్ - Udayam
బంకీపూర్ ఉప ఎన్నికలో విజయం తర్వాత జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ఢిల్లీపై దృష్టి సారించారు. ఆయన బిహార్, యూపీ మూలాలున్న పూర్వాంచల్ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రేపు ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించి, పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణకు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. పూర్వాంచల్ ఓటర్లు 15-20 నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతారని అంచనా.

Comments

G
Loading comments...