Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రణయ్ హత్య కేసు నిందితుడు మృతి

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 7:55 PM హైదరాబాద్General
ప్రణయ్ హత్య కేసు నిందితుడు మృతి - Udayam
సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఏ4 నిందితుడు అబ్దుల్ బారీ చర్లపల్లి జైలులో గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం అస్వస్థతకు గురైన అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కాగా, గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులోనూ ఇతను నిందితుడిగా ఉన్నాడు.

Comments

G
Loading comments...