వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ రంగంలో 14 రకాల పౌర సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేటేకరిస్తున్న దాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం రోజు ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో గూడూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన ధర్నా చేపట్టడం జరిగింది.
వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఒక సంపాదించుకోవాలని సిఐటియు డిమాండ్ చేసింది.
Comments
Loading comments...

