వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ: అనుమతులు లేని విద్యాసంస్థలను మూసివేయాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ డిమాండ్ చేశారు.
విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ కోరారు.
Comments
Loading comments...

