వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. విజయవాడ నుంచి పలాస వెళ్తున్న బస్సు జమ్మూ జంక్షన్ వద్దకు చేరుకోగానే టైర్ భారీ శబ్దంతో పేలింది.
వెంటనే మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు దిగిపోయారు. బస్సు పూర్తిగా దగ్ధమవగా.. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Comments
Loading comments...

