Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ పాఠశాలల సేవలు అభినందనీయం - ఎమ్మెల్యే

Follow Udayam on Google
dasari naveen kumar Aug 11, 2026 10:55 AM వికారాబాద్General
ప్రైవేట్ పాఠశాలల సేవలు అభినందనీయం - ఎమ్మెల్యే - Udayam
తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని టీఆర్ఎస్ఎంఏ (TRSMA) నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రైవేట్ పాఠశాలల కృషి అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. యాజమాన్యాల సమస్యల పరిష్కారానికి తన సహకారం ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ, టీఆర్ఎస్ఎంఏ ప్రతినిధులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...