వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెంలోని భవిత, యామిని ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రుల రికార్డులను పరిశీలించి, రోగులకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు.
రిసెప్షన్ వద్ద వైద్యుల పేర్లు, విద్యార్హతలు, స్పెషలైజేషన్, అందుబాటులో ఉండే సమయాలను ప్రదర్శించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

