Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి గేమ్‌ డ్రా

Follow Udayam on Google
Udayam Desk Aug 24, 2026 11:23 AM జాతీయంక్రీడలు
తొలి గేమ్‌ డ్రా - Udayam
గ్రాండ్‌ చెస్‌ టూర్‌ గ్రాండ్‌ ఫినాలెలో ప్రజ్ఞానంద తొలి గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. జర్మనీకి చెందిన విన్సెంట్‌ కీమర్‌తో ఆదివారం జరిగిన పోరులో పాయింట్‌ పంచుకున్నాడు. వెస్లీ సో-ఫాబియానో కరువానా గేమ్‌ కూడా డ్రాగా ముగిసింది. ప్రజ్ఞానంద సహా నలుగురు ప్లేయర్లు 3 పాయింట్లతో ఉన్నారు. ముందుగా ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ గేమ్‌లు జరగనున్నాయి.

Comments

G
Loading comments...