Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాథమిక స్థాయిలో భాష, గణిత సామర్థ్యాలపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

Follow Udayam on Google
Harika Oct 01, 2026 6:35 PM జగిత్యాలGeneral
ప్రాథమిక స్థాయిలో భాష, గణిత సామర్థ్యాలపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ - Udayam

Photo Gallery

ప్రాథమిక స్థాయిలో భాష, గణిత సామర్థ్యాలపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ - gallery image 1
ప్రాథమిక స్థాయిలో భాష, గణిత సామర్థ్యాలపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ - gallery image 2
ప్రాథమిక స్థాయిలో భాష, గణిత సామర్థ్యాలపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ - gallery image 3
ప్రాథమిక పాఠశాలల్లో FLN ద్వారా విద్యార్థుల సామర్థ్యాల సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. ముఖ్యంగా 2, 3 తరగతులపై శ్రద్ధ వహించి మిడ్‌లైన్ పరీక్షల నాటికి 80% ప్రగతి సాధించాలన్నారు. తక్కువ ప్రగతి మండలాలు వచ్చే నెలలో పురోగతి సాధించాలని, విద్యార్థుల హాజరు పెంచాలని సూచించారు. అనుమతి లేకుండా గైర్హాజరయ్యే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...