Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలన

Follow Udayam on Google
K. Venkatesh Sep 25, 2026 5:11 PM ఖమ్మంతెలంగాణ
ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలన - Udayam
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరం ప్రాథమిక పాఠశాలను మండల స్పెషల్ ఆఫీసర్, DIEO కె.రవిబాబు సందర్శించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, రోజువారీ మెనూ వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల చదువు, ప్రతిభను పరీక్షించారు. టాయిలెట్లు, కిచెన్ గార్డెన్ ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈవో చలపతిరావు, హెచ్ఎం కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...