Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముందస్తు బతుకమ్మ

Follow Udayam on Google
P. G. Murthy Oct 06, 2026 4:48 PM మంచిర్యాలGeneral
లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. మంగళవారం ఆశ డే సందర్భంగా సమావేశమైన ఆస్పత్రి సిబ్బంది, ఆశా వర్కర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో బతుకమ్మ ఆడి దసరా సంబరాలను ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సమత, మహిళా సిబ్బంది, మండలంలోని ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...