వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని హోల్‌సేల్ మార్కెట్‌లో TUFIDC నిధులు రూ.1.4 కోట్లతో ఏడాది క్రితం నిర్మించిన షెడ్ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. భవనం నిరుపయోగంగా ఉండటంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కొనసాగుతున్న హోల్‌సేల్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.
వర్షం కురిస్తే మార్కెట్ ప్రాంతం చిత్తడిగా మారడంతో వ్యాపారాలు సవ్యంగా సాగడం లేదని వారు తెలిపారు. మార్కెట్‌ను నూతన షెడ్‌లోకి తరలించాలని వ్యాపారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

