వార్తలకు తిరిగి వెళ్లండి

చిప్పగిరి మండలం కుందనగుర్తికి చెందిన మాల ఆనంద్ తనకు టీడీపీ మండల కన్వీనర్ కొండా పురుషోత్తం కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు.
పురుషోత్తం అక్క కుమారుడు తనను చంపుతానని బెదిరిస్తూ దుర్భాషలాడాడని తెలిపారు. తనకు, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని, బెదిరింపులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
Comments
Loading comments...

