Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించండి'

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 04, 2026 9:29 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
'ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించండి' - Udayam
మల్లాపూర్‌లో BRSV రాష్ట్ర కార్యదర్శి నిమ్మల సాయి శ్రవణ్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల నుంచి తనపై బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తన తండ్రిపై కూడా దాడి జరిగిందన్నారు. తనకు ప్రాణహాని ఉన్నందున PSO భద్రత కల్పించాలని పోలీసు శాఖను కోరారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు.

Comments

G
Loading comments...