వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాచీన భాషలైన సంస్కృతం, తెలుగు భాషల పరిరక్షణ, అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
మంగళవారం బాపూజీ కళామందిర్‌లో నిర్వహించిన సంస్కృత సప్తాహ మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విజ్ఞానానికి సంస్కృతం, తెలుగు భాషలు బలమైన ఆధారాలని తెలిపారు.
Comments
Loading comments...

