Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PPM మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన జనం

Follow Udayam on Google
Ganga Sep 30, 2026 6:22 PM పార్వతీపురం మన్యంGeneral
PPM మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన జనం - Udayam
పట్టణ ప్రజలకు నిత్యం శుభ్రమైన తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ CPM ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని CPM జిల్లా కార్యదర్శి గంగునాయుడు, కార్య దర్శి జి. వెంకటరమణ డిమాండ్ చేశారు. రక్షిత మంచినీటి పథకం పూర్తయ్యే వరకు ప్రతి కుటుంబానికి మినరల్ వాటర్ క్యాన్లు సరఫరా చేయాలని కోరారు.

Comments

G
Loading comments...