Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు మేడ్చల్ పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 15, 2026 7:13 AM హైదరాబాద్General
నేడు మేడ్చల్ పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేత - Udayam
లైన్లపై పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించే నిర్వహణ పనుల కారణంగా జూలై 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మేడ్చల్ పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. బాలాజీ నగర్, ఉమా నగర్, వెంకటరామయ్య కాలనీ, చందానగర్, కోర్టు రోడ్డు తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ రాంబాబు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...