Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

Follow Udayam Digital on Google
కిరణ్ కుమార్ Aug 04, 2026 11:30 AM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
నేడు కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం - Udayam Digital
విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా కొత్తగూడెం నార్త్ సెక్షన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ పి. హేమచంద్రబాబు తెలిపారు. కూలీలైన్, గాజులరాజం బస్తీ, బూడిదగడ్డ, ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...