వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ మండలంలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ లైన్ల పునరుద్ధరణకు విద్యుత్ శాఖ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. కొట్టు-కొమరాడ నాగావళి మధ్య హైటెన్షన్ టవర్ల వద్ద కండక్టర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది టవర్లపైకి ఎక్కి తెగిన కండక్టర్లను సరిచేసే పనుల్లో నిమగ్నమయ్యారు.
Comments
Loading comments...

