వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం బస్టాండ్ ప్రాంతంలో చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో తులసికోట ఫీడర్ పరిధిలో శుక్రవారం ఉదయం 7 నుంచి 8 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
బస్‌స్టాండ్ వెనుక వైపు, చెన్నకేశవనగర్, పార్క్ ఏరియా, జీప్‌స్టాండ్, ఒంగోలు రోడ్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Comments
Loading comments...

