Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లో రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 11, 2026 8:53 PM నిజామాబాద్తెలంగాణ
నిజామాబాద్‌లో రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం - Udayam
నిజామాబాద్‌లోని 11 కేవీ కలెక్టరేట్ ఫీడర్ పరిధిలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనుంది. మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుంది. ఎల్లమ్మగుట్ట, పోలీస్ లైన్, ఎల్ఐసీ ఆఫీస్ ఏరియా, సోనీ ఫంక్షన్ హాల్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. వినియోగదారులు సహకరించాలని టౌన్-2 ఏడీఈ ఆర్. ప్రసాద్ రెడ్డి కోరారు.

Comments

G
Loading comments...