Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో పలు చోట్ల నేడు పవర్ కట్

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 11:01 AM చిత్తూరుGeneral
చిత్తూరులో పలు చోట్ల నేడు పవర్ కట్ - Udayam
చిత్తూరులో రోడ్డు పనుల నేపథ్యంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో డీఈ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఆయన తెలిపారు. సీఆర్ మిట్ట, సీకేపల్లె, రఘురామ నగర్ కాలనీ, మైదా ఫ్యాక్టరీ రోడ్డు, సాంబయ్య కండ్రిగ, శ్రీనగర్ కాలనీల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...