Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుగాలులకు ఇళ్లపై పడిన విద్యుత్‌ లైన్లు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 9:42 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
పెనుగాలులకు ఇళ్లపై పడిన విద్యుత్‌ లైన్లు - Udayam
బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర్‌ జమలమ్మ కాలనీలో ఇళ్లకు సమీపంగా ఉన్న 33 కేవీ విద్యుత్‌ లైన్లతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నిన్న వీచిన పెనుగాలులకు స్తంభాలు, తీగలు ఇళ్లపై కూలిపోయాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రమాదం తప్పింది. అవాంఛనీయ ఘటనలు జరగకముందే అధికారులు స్పందించి ప్రమాదకర లైన్లను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...