వార్తలకు తిరిగి వెళ్లండి
సింగరేణిలో 580 LMT బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరిగిందని దాసోజు శ్రవణ్ అన్నారు. దీంతో రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు వచ్చాయని పేర్కొన్నారు.
నాణ్యమైన బొగ్గును దోచుకుంటూ జెన్‌కోకు నాసిరకం బొగ్గు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్, భట్టి పాలనలో కరెంట్ కష్టాలు మళ్లీ వచ్చాయని అన్నారు.
Comments
Loading comments...

