వార్తలకు తిరిగి వెళ్లండి

వంగూరు మండలం సర్వారెడ్డిపల్లి 5 ఎంవీఏ సబ్‌స్టేషన్‌పై అధిక భారం పడటంతో లోవోల్టేజ్, విద్యుత్ అంతరాయాలు పెరిగాయని మంగళవారం రైతులు తెలిపారు. దీంతో ప్రతిరోజూ గంటల తరబడి కరెంట్ కోతలు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తిప్పారెడ్డిపల్లిలో మంజూరైన సబ్‌స్టేషన్ పనులు ప్రారంభించి పూర్తి చేస్తే కరెంట్ కోతలు ఉండవని రైతులు అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...

