Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో విద్యుత్ కోత

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 14, 2026 11:34 AM బాపట్లGeneral
బాపట్లలో విద్యుత్ కోత - Udayam
బాపట్లలో RDSS పథకం కింద విద్యుత్ లైన్ల మార్పు పనుల కారణంగా శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ AE సాయి శ్రీనివాస్ తెలిపారు. క్రిస్టియన్ పేట, RK పురం మెయిన్ రోడ్డు నుంచి రావిచెట్టు అమ్మవారి గుడి వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...