Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో నేడు విద్యుత్ అంతరాయం

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jun 30, 2026 8:03 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో నేడు విద్యుత్ అంతరాయం - Udayam
విద్యుత్ మరమ్మతుల కారణంగా హైదరాబాద్‌లోని అజామాబాద్, ఫలక్‌నుమా పరిసర ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు వివిధ సమయాల్లో ఈ అంతరాయం ఉంటుంది. బతుకమ్మకుంట, అహోబిలమఠం, ఉప్పుగూడ, తలాబ్‌కట్ట వంటి పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగనుంది. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.

Comments

G
Loading comments...