వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
హైదరాబాద్‌లో పలుచోట్ల పవర్ కట్

సరూర్‌నగర్ డివిజన్ పరిధిలో చెట్ల కొమ్మల నరకడం, సమ్మర్ పనుల వల్ల విద్యుత్ కోత ఉంటుందని డీఈ ఫర్హత్ అలీ తెలిపారు. ఆటోనగర్‌లో మ. 2:30-5:00, బండ్లగూడలో ఉ. 9:30-12:00 వరకు పవర్ నిలిపివేస్తారు.
ఆర్ఆర్ కోర్టులో ఉ. 11:00-12:00, తట్టిఅన్నారంలో ఉ. 10:00-12:00 వరకు కరెంట్ ఉండదు. ప్రజలు ఈ సమయాలను గమనించాలని కోరారు.
Comments
Loading comments...