వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో రోడ్ల మరమ్మతుల కారణంగా బుధవారం కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని అర్బన్ డివిజన్ ఈఈ మునిచంద్ర తెలిపారు.
సీకేపల్లి ఫీడర్ పరిధిలోని రఘురామ్ నగర్ కాలనీ, సీకేపల్లి, సాంబయ్య కండ్రిగ, శ్రీనగర్ కాలనీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని మునిచంద్ర చెప్పారు.
Comments
Loading comments...

