Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రాడీపేటలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

Follow Udayam on Google
రాజిత దేవి Aug 04, 2026 1:48 PM గుంటూరుGeneral
బ్రాడీపేటలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత - Udayam
11కేవీ ఫీడర్ మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా బ్రాడీపేటలో మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బ్రాడీపేట 1/13 నుంచి 6/13 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...