వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లో బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు AE పి.హుస్సేన్ ఖాన్, DEE ఎన్.గురవయ్య తెలిపారు. రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
విద్యుత్ కోత సమయంలో విద్యుత్ వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

