వార్తలకు తిరిగి వెళ్లండి

శావల్యాపురం మండలం పొట్లూరులో పోలీసులు డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 52 బైకులు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ఈ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Comments
Loading comments...

