Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొట్లి గ్రామంలో పోషణ మాసం మరియు అంగన్వాడి ఉత్సవములు

Follow Udayam on Google
D. Anand Rao Sep 25, 2026 5:41 PM పార్వతీపురం మన్యంGeneral
పొట్లి  గ్రామంలో పోషణ మాసం మరియు అంగన్వాడి ఉత్సవములు - Udayam
పార్వతీపురం మన్యం జిల్లా M సింగపురం పొట్లి గ్రామంలో పోషణ మాసం మరియు అంగన్వాడి ఉత్సవములు అంగన్వాడి సెంటర్లో జరుపబడినది. ఈ కార్యక్రమం నందు CDPO రంగ లక్ష్మి అధ్యక్షతన వహిస్తూ గర్భిణీ స్త్రీలకు 7-3 సంవత్సరాల తల్లులకు ఫ్రీ స్కూల్ పిల్లల తల్లులకు పోషణ పదార్థముల యొక్క విలువలను గూర్చి వాటిలో ఉన్న పోషణ మరియు విటమిన్స్ గూర్చి తల్లులకి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు హాజరయ్యారు

Comments

G
Loading comments...