వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.143 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శిలాఫలకం ఆవిష్కరించే అవకాశం ఉందని తెలిపారు.
భూ సేకరణ లేకుండానే చేపట్టనున్న ఈ పథకం ద్వారా ములుగు మండలంలోని 7,555 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇప్పటికే టెండర్లు, గుత్తేదారుతో ఒప్పందం పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

