వార్తలకు తిరిగి వెళ్లండి

జేఎన్ఎస్ స్టేడియం నుంచి బస్టాండ్ రోడ్డులో వర్షపు నీటి ప్రవాహంతో రహదారి గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దెబ్బతిన్న రహదారి కారణంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

