Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోస్ట్‌కార్డు క్యాంపెయిన్

Follow Udayam on Google
మానస శర్మ Aug 05, 2026 3:56 PM ఆసిఫాబాద్General
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోస్ట్‌కార్డు క్యాంపెయిన్ - Udayam
గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఆసిఫాబాద్‌లో TSUTF ఆధ్వర్యంలో పోస్ట్‌కార్డు క్యాంపెయిన్ నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతి కుమారి తెలిపారు. పండిత్, PET పోస్టుల అప్‌డేట్, కొత్త పోస్టుల మంజూరు, ఆశ్రమ పాఠశాలల కన్వర్షన్, ఇతర పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...