వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం పరిధిని కేంద్రం విస్తరించింది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ లేదా షెడ్యూల్డ్ బ్యాంకులో యాక్టివ్ సేవింగ్స్ ఖాతా ఉండటాన్ని అదనపు అర్హతగా పరిగణించనుంది.
అర్హత నిరూపణకు మొబైల్ బ్యాంకింగ్ స్క్రీన్‌షాట్లు, ఈ-మెయిల్ స్టేట్‌మెంట్లు, పాస్‌బుక్ వంటి డిజిటల్ ఆధారాలను అనుమతించనున్నారు. దీంతో దరఖాస్తు ప్రక్రియ సులభమై మరింత మందికి బీమా ప్రయోజనం అందనుంది.
Comments
Loading comments...

