వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన ఏడు మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోలీసులు గుర్తించి బాధితులకు సోమవారం అప్పగించారు.
మూడు సంవత్సరాల క్రిందట పోయిన రెండు ఫోన్లు, ఏడాది లోపు పోయిన మరో ఐదు ఫోన్లను రికవరీ చేసినట్లు సీఐ పి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
Comments
Loading comments...

