వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్.కోట స్థానిక శాఖా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వెలగా హేమంతు, సాయి శంకర్ ను స్దానిక MLS కోళ్ల లలిత కుమారీ బుధవారం అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీ పరిక్షలకు హాజరయ్యే విద్యార్థులు, యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు . అనంతరం విజేతలన ఎల్.కోటలోని ఆమె క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
Comments
Loading comments...

