వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీ పోస్టుల భర్తీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరుగురు దరఖాస్తు చేయగా ముగ్గురు ఇంటర్వ్యూకు హాజరయ్యారు.
రాత, ప్రాక్టికల్ పరీక్షలు పూర్తయినా ఫలితాలు వెల్లడించకపోవడంపై అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మెరిట్ ఆధారంగా పారదర్శకంగా ఎంపిక చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

